Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు సీఐడీ వారెంట్ జారీ చేసింది. దాంతో బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయదా వేసింది.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా.. తదుపరి విచారణ ఎప్పుడంటే..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు సీఐడీ వారెంట్ జారీ చేసింది. దాంతో బెయిల్ కోసం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయదా వేసింది.

Translate this News:











