Vizianagaram Train Accident: విజయనగరంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM YS Jagan) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి రూ. 2 లక్షల పరిహారం ప్రకటించారు. అయితే, ఏపీకి చెందిన వారికి మాత్రమే రూ. 10 లక్షల పరిహారం అందుతుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన మృతులైతే.. రూ. 2 లక్షల పరిహారం ఏపీ ప్రభుత్వం తరఫున అందిస్తామని ప్రకటించారు సీఎం జగన్. ఇక తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 చొప్పున సహాయం ప్రకటించారు.
పూర్తిగా చదవండి..రైలు ప్రమాద మృతులకు రూ. 10 లక్షలు.. క్షతగాత్రులకు రూ. 2 లక్షలు.. సీఎం జగన్ ప్రకటన..
విజయనగరంలో చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ప్రకటించారు సీఎం జగన్. అలాగే.. ప్రమాదంలో గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, ఈ పరిహారం కేవలం ఏపీకి చెందిన బాధితులకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల వారు చనిపోయినట్లయితే.. వారి కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం, గాయపడి వారికి రూ. 50 వేలు చొప్పున పరిహారం అందించనున్నారు.

Translate this News:











