Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజకీయంగా స్పీడ్ పెంచారు పుంధేశ్వరి(Daggubati Purandeswari). రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యల్లో వేగం కూడా కనబరుస్తున్నారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూనే.. మరోవైపు పార్టీని వ్యవస్థాగతంగా మరింత పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాలకు నూతన అధ్యక్షులను, ఇన్ఛార్జిలను నియమించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. పాత కమటీ స్థానంలో కొత్త అధ్యక్షులను ప్రకటించారు. జిల్లాల అధ్యక్షులతో పాటు.. జిల్లాలకు ఇన్చార్జిలను సైతం ఒకేసారి ప్రకటించారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh BJP: స్పీడ్ పెంచిన పురంధేశ్వరి.. జిల్లాలకు నూతన అధ్యక్షులు, ఇన్ఛార్జ్ల నియామకం..
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తూనే.. మరోవైపు పార్టీని వ్యవస్థాగతంగా మరింత పటిష్టపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 జిల్లాలకు నూతన అధ్యక్షులను, ఇన్ఛార్జిలను నియమించారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి.

Translate this News:











