Anusuya: “నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించిందని అన్నారు అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj). చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం తనకు అర్థమైందని వ్యాఖ్యనించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా ‘రజాకార్’. ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన ‘భారతి భారతి ఉయ్యాలో’ అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Anusuya: నా మీద నాకే సిగ్గుగా అనిపించింది..!!
"నేను పుట్టి పెరిగింది తెలంగాణలోనే. ఎక్కడెక్కడో జరిగిన చరిత్రను గురించి చిన్నప్పుడు బట్టీ పట్టాను గానీ, ఇక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకపోవడం నాకు సిగ్గుగా అనిపించిందని అనసూయ అన్నారు. చరిత్రను తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అనే విషయం తనాకు అర్థమైందని వ్యాఖ్యనించారు. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన మరో సినిమా 'రజాకార్'. ఈ సినిమా నుంచి అనసూయ బృందంపై చిత్రీకరించిన 'భారతి భారతి ఉయ్యాలో' అనే పాటను ఫస్టు సింగిల్ గా రిలీజ్ చేశారు.

Translate this News:













