MP Gorantla Madhav: అనంతపురం (Ananthapuram)జిల్లాలో హైటెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
పూర్తిగా చదవండి..Ananthapuram: అనంతలో హైటెన్షన్..గోరంట్ల హౌస్ అరెస్ట్!
అనంతపురం జిల్లా(Ananthapuram)లో హైటెన్షన్ నెలకొంది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్(MP Gorantla Madhav)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుత్తి నియోజకవర్గంలో చంద్రబాబు(Chandrababu) పర్యటనను అడ్డుకుంటామని ఎంపీ గోరంట్ల గట్టి వార్నింగ్ ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు ఎంపీని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

Translate this News:











