కొంత కాలం క్రితం దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శిస్తూ కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే ఆ పోస్టుల వెనుక గేయ రచయిత అనంత శ్రీరామ్ ఉన్నారంటూ కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
పూర్తిగా చదవండి..సైబర్ క్రైమ్ పోలీసులకు అనంత శ్రీరామ్ ఫిర్యాదు
తనపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ సినీ పాటల రచయిత అనంత శ్రీరామ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీని వెనుక ఉన్న వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Translate this News:











