Anantapur ZPTC Manjunath Warning: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషశ్రీ(Minister Usha Sri) అనుచరులు బరితెగించారు. సామాన్యలపై తమ ప్రతాపం చూపుతున్నారు. భూమి కోసం చంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. వీరి బెదిరింపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ.. మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అనుచరుడు. ప్రభుత్వం తమదే అన్న ధైర్యంతో రెచ్చిపోయాడో మరే కారణమో గానీ.. భూమిని కబ్జా చేసేందుకు ఓ కుటుంబాన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..Watch Video: ‘ఏయ్.. భూమి రాసిస్తావా? చంపేయమంటావా?’.. మంత్రి అనుచరుడి బెదిరింపులు..
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉషశ్రీ అనుచరులు బరితెగించారు. సామాన్యులపై తమ ప్రతాపం చూపుతున్నారు. భూమి కోసం చంపడానికి సైతం వెనుకాడటం లేదు. ఇంటికొచ్చి మరీ వార్నింగ్ ఇస్తున్నారు. వీరి బెదిరింపులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతపురం జిల్లా శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ.. మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అనుచరుడు. ప్రభుత్వం తమదే అన్న ధైర్యంతో రెచ్చిపోయాడో మరే కారణమో గానీ.. భూమిని కబ్జా చేసేందుకు ఓ కుటుంబాన్ని బెదిరించారు.

Translate this News:











