అనకాపల్లి జిల్లా రోలుగుంట.. ఇక్కడ ఉండే ఆదివాసీలు పెద్దగా చదువుకోలేదు. లౌకిక విషయాలపైన వారికి పెద్దగా అవగాహన లేకపోయినా తమ సమస్యలను తామే చక్కదిద్దుకోవాలన్న స్పృహ ఉంది. ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఇక్కడ ఉన్న ఐదుగ్రామాల ప్రజలు వినూత్నంగా నిరసనకు సిద్ధమయ్యారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 4 కి.మీ మేర ఆదివాసీల డోలీయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది.
పూర్తిగా చదవండి..పాలకులారా? మమ్మల్ని పట్టించుకోండి: అడవి బిడ్డల వినూత్న నిరసన
ఎన్నికలొచ్చినప్పుడు తప్ప నేతలు తమను పట్టించుకోవటం లేదన్న ఆవేదన అక్కడి గిరిపుత్రులలో ఉంది. అందుకే తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసికెళ్లాలని వారు వినూత్నంగా నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 4 కి.మీ మేర ఆదివాసీల డోలీయాత్ర నిర్వహించారు.

Translate this News:











