Nalgonda Gurukulam: నల్గొండ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ లో దారుణం చోటుచేసుకుంది. గురుకులంలో సదుపాయాలు సరిగ్గా లేవని ఆందోళన చేసినందుకు విద్యార్థులకు వేధింపులు ఎదురయ్యాయి. వాటిని భరించలేక ఇంటర్ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఆమె కాళ్లు, పళ్లు విరిగిపోయాయి. తీవ్ర గాయాలతో ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
పూర్తిగా చదవండి..Nalgonda Gurukulam: నల్గొండ గురుకులం భవనం పై నుంచి దూకిన ఇంటర్ విద్యార్థిని
నల్గొండ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కాలేజ్ లో దారుణం చోటుచేసుకుంది. గురుకులంలో సదుపాయాలు సరిగ్గా లేవని ఆందోళన చేసినందుకు విద్యార్థులకు వేధింపులు ఎదురయ్యాయి. వాటిని భరించలేక ఇంటర్ విద్యార్థిని భవనం పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

Translate this News:











