Air India-Vistara :ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ (CCI) శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు. విలీనానికి అమోదం తెలిపినట్లు సీసీఐ సోషల్ మీడియా నెట్ వర్కింగ్ ప్లాట్ ఫాం ట్విట్టర్ పోస్టు ద్వారా తెలిపింది. “ఎయిరిండియాతో టాటా SIA ఎయిర్లైన్స్ విలీనానికి, పార్టీలు ప్రతిపాదించిన స్వచ్ఛంద కట్టుబాట్లకు లోబడి సింగపూర్ ఎయిర్లైన్స్ ద్వారా ఎయిర్ ఇండియాలో కొన్ని వాటాలను కొనుగోలు చేయడానికి CCI ఆమోదించిందని తెలిపింది.
పూర్తిగా చదవండి..Air India-Vistara: ఎయిర్ ఇండియా, విస్తారా కలిసిపాయో…!!
ఎయిరిండియా, విస్తారా విలీనబాటలో కీలక అడుగు పడింది. కొన్ని షరతులకు లోబడి ఎయిరిండియా విస్తారా ప్రతిపాదిత విలీనాన్ని కాంపిటీషన్ కమిషన్ శుక్రవారం ఆమోదం తెలిపింది. తన విమానాయన వ్యాపారాన్ని విస్తరించే దిశగా టాటా గ్రూపునకు ఇది పెద్ద అడుగుగా చెప్పవచ్చు.

Translate this News:











