రాను రాను సమాజంలో మహిళల పట్ల గౌరవం తగ్గిపోతుంది. తీసుకున్న 1500 రూపాలయల అప్పును తిరిగి చెల్లించనప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా మహిళను వివస్త్రను చేసి ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన తాజాగా బీహార్ (Bihar) లో వెలుగు చూసింది.
పూర్తిగా చదవండి..Bihar Crime: దారుణం..మహిళను వివస్త్రను చేసి ..మూత్రం తాగించి
1500 రూపాలయల అప్పును తిరిగి చెల్లించనప్పటికీ కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడమే కాకుండా మహిళను వివస్త్రను చేసి ఆమెతో బలవంతంగా మూత్రం తాగించిన దారుణ ఘటన తాజాగా బీహార్ (Bihar) లో వెలుగు చూసింది.

Translate this News:











