కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ తెలంగాణకు రానున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 27 ఖమ్మంలో జరిగే రైతు ఘోస బీజేపీ భరోసా సభలో షా పాల్గొంటారని వెల్లడించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కేసీఆర్ అసమర్ధ పాలనతో రైతాంగాన్ని ఆగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం లక్షల కోట్లు నష్ట పోయారన్నారు.
పూర్తిగా చదవండి..తెలంగాణకు అమిత్ షా.. క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నట్లు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 27న షా రాష్ట్రానికి రానున్నట్లు తెలిపిన ఆయన.. ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.

Translate this News:











