అమిత్‌షాతో మంత్రి కేటీఆర్‌తో భేటీ రద్దు
హోం మంత్రి అమిత్‌షాతో మంత్రి కేటీఆర్ భేటీ రద్దు అయ్యింది. ఇతర కార్యక్రమాల్లో హోం మంత్రి బిజీబిజీగా ఉండటంతో కేటీఆర్‌తో జరగాల్సిన ఈ సమావేశం రద్దయినట్టు అధికారులు కేటీఆర్‌కు తెలియజేశారు. దీంతో, ఆయన నేడు హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు.












