Amazon Won’t Accept 2000 Notes: 2వేల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 19 తరువాత నుంచి క్యాష్ డెలివరీలో 2 వేల నోట్లను స్వీకరించమని తేల్చి చెప్పింది. ఈనోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30.
పూర్తిగా చదవండి..2వేల నోట్ల విషయంలో అమెజాన్ కీలక ప్రకటన
2వేల నోట్లను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఇవి సెప్టెంబర్ 30 తరువాత చెల్లవని చెప్పింది. ఈ లోపునే మార్చుకోవలని సూచించింది. ఇప్పుడు దీనిపై అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 19 నుంచి తాము స్వీకరించమని ప్రకటించింది.

Translate this News:











