Amazon Great Indian Festival Tv Offers: ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ నడుస్తోంది. ఈ ఇ-కామెర్స్ వెబ్సైట్/యాప్లో బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మొబైల్స్ నుంచి టీవీల వరకు చాలా డిస్కౌంట్లను ప్రకటించింది అమెజాన్. ముఖ్యంగా మీ ఇంటికి వినోదాన్ని అప్డేట్ చేసుకునే టైమ్ వచ్చేసింది. అందులోనూ క్రికెట్ వరల్డ్ కప్ సీజన్ కావడంతో టీవీలకు అతుక్కుపోతున్నారు ప్రజలు. అదే కొత్త టీవీలో క్రికెట్ మ్యాచ్ చూస్తే ఈ కిక్కే వేరు కూడా. మీరు కూడా కొత్త టీవీ కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఈ అదిరే ఆఫర్లు మీ కోసమే.. ఓ సారి లుక్కేయండి.. టాప్ బ్రాండ్ టీవీల్లో మంచి ఆఫర్లు ఉన్నావాటిని ఓ సారి చెక్ చేసుకోండి. 48 శాతం వరకు తగ్గింపు, 18 నెలల నో కాస్ట్ ఈఎంఐ పొందడం ద్వారా అద్భుతమైన డీల్స్ గురించి తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Amazon Great Indian Festival 2023: టాప్ బ్రాండ్ టీవీలపై అదిరే ఆఫర్లు.. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు భయ్యా!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో భాగంగా పలు టీవీలపై ఆఫర్లు నడుస్తున్నాయి. టీసీఎల్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీ, ఏసర్ 127 సెంమీ (50 అంగుళాలు) అడ్వాన్స్ ఐ-సిరీస్ 4కె అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడి గూగుల్ టీవీ (బ్లాక్), సోనీ బ్రావియా 139 సెంమీ (55 అంగుళాలు) 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ(LED) గూగుల్ టీవీ కేడీ-55ఎక్స్74ఎల్ స్క్రీన్ సైజుపై డిస్కౌంట్లు ఉన్నాయి.

Translate this News:











