Amazon Great Indian Festival 2023: ఆన్ లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది. ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతుండగా…ప్రైమ్ (Amazon Prime) సభ్యులకు ముందుగానే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఇ- కామర్స్ దిగ్గజం అయిన అమెజాన్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నింటి మీద భారీ తగ్గింపు ధరలతో వినియోగదారుల ముందుకు వస్తుంది.
పూర్తిగా చదవండి..Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..20,000 లోపు స్మార్ట్ ఫోన్ల పై టాప్ డీల్!
ఆన్ లైన్ షాపింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival) సేల్ వచ్చేసింది. ఈ సేల్ అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతుండగా...ప్రైమ్ సభ్యులకు ముందుగానే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.

Translate this News:











