ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను (Amazon Great Indian Festival Sale) ఈ రోజు ప్రారంభించిన విషయం తెలిసిందే. సేల్ లో వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులపై అదిరే డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు (Smart Phone), స్మార్ట్ టీవీలపై (Smart TV) సూపర్ డిస్కౌంట్లు ఉన్నాయి. ముఖ్యంగా మీరు స్మార్ట్ టీవీని కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే ఈ సేల్ మీకు సూపర్ ఛాన్స్ అని చెప్పాలి. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. Redmi 32 ఇంచ్ స్మార్ట్ టీవీని చాలా తక్కువ ధరకు అంటే రూ.10 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Amazon Great Indian Festival 2023: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..20,000 లోపు స్మార్ట్ ఫోన్ల పై టాప్ డీల్!
Amazon Great Indian Festival Sale: అమెజాన్లో ఆఫర్ల జాతర.. కేవలం 9 వేలకే రెడ్ మీ స్మార్ట్ టీవీ.. ఓ లుక్కేయండి!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ లో 32 ఇంచుల రెడ్ మీ స్మార్ట్ టీవీని రూ.24,999కి బదులుగా కేవలం రూ.9999కే సొంతం చేసుకోవచ్చు.

Translate this News:












