అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డేస్ ను (Amazon Great Indian Festival Sale) ప్రకటించేసింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సేల్ ను ప్రారంభించనుంది అమెజాన్. అయితే.. ఆఫర్లను కూడా విడుదల చేయడం ప్రారంభించింది అమెజాన్. సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై (Samsung Galaxy M34 5G) అదిరే డిస్కౌంట్ ఉంటుందని సేల్స్ పేజీలో పేర్కొంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ సమయంలో కేలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. అంటే ఏకంగా దాదాపు రూ.10 వేల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చన్నామాట.
ఇది కూడా చదవండి: Flipkart Big Billion Days: రూ.16 వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే.. బిగ్ బిలియన్ డేస్ లో అదిరే ఆఫర్!
Amazon Great Indian Festival Sale: ఈ సాంసంగ్ 5జీ ఫోన్ పై రూ.10 వేల డిస్కౌంట్.. ఫైనల్ ధర ఎంత తక్కువంటే?
ఈ నెల 8న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో సాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ స్మార్ట్ ఫోన్ పై (Samsung Galaxy M34 5G) అదిరే డిస్కౌంట్ ఉంటుందని సేల్స్ పేజీలో పేర్కొంది అమెజాన్. ఈ ఫోన్ అసలు ధర రూ.24,999 కాగా సేల్ సమయంలో కేలం రూ.14,999కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది.

Translate this News:











