ఈ మధ్యకాలంలో చాలామంది వాషింగ్ మిషన్లను వినియోగిస్తున్నారు. సొంతంగా బట్టలు ఉతుక్కునే విధానానికి జనాలు మెల్ల మెల్లగా స్వస్తి పలుకుతున్నారు. ఇందుకోసం వివిధ షాపుల్లో, ఆన్లైన్లో వాషింగ్ మెషిన్ వెతుకుతున్నారు. అయితే మీరు కూడా వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటే మీకో బంపర్ ఆఫర్ ఉంది.
పూర్తిగా చదవండి..అమెజాన్ గ్రేట్ ఇండియన్ లో తక్కువ ధరకే వాషింగ్ మెషిన్లు!
దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అన్ని కూడా తమ వినియోగదారులను ఆకట్టుకోవడానికి తమ సంస్థ తరుఫున బంపర్ ఆఫర్లను ప్రకటించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో కస్టమర్ల ముందుకు వచ్చింది. వెళ్లింది కూడా...అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరుతో అన్నింటి పై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది.

Translate this News:











