Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హిస్టరీ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా తెలుగు హీరో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. ‘పుష్ప’ చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా ఈ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
పూర్తిగా చదవండి..హైదరాబాద్ కు ఐకాన్ స్టార్..జాతీయ ఉత్తమ నటుడుకి ఘన స్వాగతం..!!
జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హైదరాబాద్ లో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీలో జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ కు చేరుకున్న అల్లు అర్జున్ కు అభిమానులు పూల వర్షం కురిపిస్తు హోరెత్తిన నినాదాలతో ఘనంగా స్వాగతించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు అభివాదం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్ లోని ఆయన నివాసంకు చేరుకోగా.. వందలాది మంది అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

Translate this News:











