Mrunal Thakur: సీతారామం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). అయితే మృణాల్తో అల్లు అరవింద్ (Allu Aravind) అన్న మాటలు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే కొంత కాలం క్రితం అల్లు అరవింద్ ఓ వేడుకలో లావణ్య త్రిపాఠిని తెలుగింటి కోడలు అవ్వమని ఆశీస్సులు అందించారు.
పూర్తిగా చదవండి..Mrunal Thakur: తెలుగింటి కోడలు కాబోతున్న ” సీతారామం” బ్యూటీ?
త్వరలోనే మృణాల్ ఠాకూర్ కూడా తెలుగింటి కోడలు కాబోతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే కొంత కాలం క్రితం అల్లు అరవింద్ లావణ్య త్రిపాఠిని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే ఆయన మృణాల్ ని కూడా తెలుగింటి కోడల్ని అవ్వమని అన్నారు. దీంతో త్వరలోనే మృణాల్ కూడా తెలుగు కోడలు అవుతుందనే టాక్ వినిపిస్తుంది.

Translate this News:











