Alien Corpse in Mexican Congress: ఏలియన్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి?.. ఏలియన్ పళ్లెం లాంటి వాహనాలు(UFO)లలో ప్రయాణిస్తారా? చాలా మంది మేం చూశాం అని చెబుతున్న యూఎఫ్ఓలు నిజమైనవేనా? వీటన్నింటికీ సమాధానం దాదాపు వచ్చేసినట్లే అనిపిస్తోంది. తాజాగా మెక్సికో చట్టసభలో ఏలియన్ అవశేషాలను(Alien Fossils)ను ప్రదర్శించారు. రెండు చెక్క పెట్టెల్లో ఉన్న ఏలియన్స్ అవశేషాలను చట్ట సభల వేదికగా ప్రదర్శించారు సైంటిస్టులు. ఆదేశ జర్నలిస్ట్, యూఫోలజిస్ట్ జైమ్ మౌసాన్ ఈ బాక్స్‌లను ఓపెన్ చేసి ప్రదర్శనకు పెట్టారు. ఈ కార్యక్రమంలో అమెరికన్స్ ఫర్ సేఫ్ ఏరోస్పేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రియాన్ గ్రేవ్స్, అమెరికా నేవీ మాజీ పైలట్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రహాంతర వాసుల జీవుల ఉనికి గురించి ప్రధానంగా చర్చించారు.
పూర్తిగా చదవండి..Alien Corpse in Mexican: ఏలియన్స్ కడుపులో గుడ్లు.. ఈ స్కానింగ్ వీడియో చూస్తే షాక్ అవుతారు..
ఏలియన్స్ ఉన్నాయా? లేవా? ఉంటే ఎలా ఉంటాయి? ఎక్కడ ఉంటాయి?.. ఏలియన్ పళ్లెం లాంటి వాహనాలలో ప్రయాణిస్తారా? చాలా మంది మేం చూశాం అని చెబుతున్న యూఎఫ్ఓలు నిజమైనవేనా? వీటన్నింటికీ సమాధానం దాదాపు వచ్చేసినట్లే అనిపిస్తోంది. తాజాగా మెక్సికో చట్టసభలో ఏలియన్ అవశేషాలను ప్రదర్శించారు.

Translate this News:











