Rain Alert: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇక ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వానలు పడుతుండడంతో.. రాబోయే మూడు రోజుల పాటు కూడా వర్ష సూచనను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.
పూర్తిగా చదవండి..తెలంగాణలో రానున్న రెండ్రోజుల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు..
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. దీంతో జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురును చెప్పింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 18,19 తేదీల్లో తెలంగాణలో ఎల్లో అలర్ట్..

Translate this News:











