Heavy Rain Alert: ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Heavy Rain Alert: అలర్ట్: ఏపీలో ఈరోజు, రేపు ఉరుములు..మెరుపులతో భారీ వర్షాలు!
ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది.

Translate this News:












