Akhilesh Yadav Warning for Congress: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే కేంద్రంలోని బీజేపీ సర్కార్ (BJP Govt) ను గద్దె దింపాలనే లక్ష్యంతో విపక్షాలు అని కలిసి ఇండియా కూటమిని (INDIA Alliance) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ కూటమి గోడలకు బీటలు ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ తన తీరుతో ఇతర పార్టీల నేతలకు తలనొప్పి తెప్పిస్తుంది.
పూర్తిగా చదవండి..Akhilesh Yadav: మొదలైన లుకలుకలు..కాంగ్రెస్ పై మండిపడుతున్న అఖిలేశ్!
ఇండియా కూటమి ఐక్యతను కాంగ్రెస్ పక్కదారి పట్టిస్తుందని ఇతర పార్టీల అధినేతలు ఆరోపిస్తున్నారు. కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తన కార్యాకలాపాలను సాగిస్తుందని వారు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

Translate this News:











