ప్రముఖ బాలీవుడ్ నటుడు అఖిల్ మిశ్రా (Akhil Mishra passed away) మరణించారు. ఇటీవల తన ఇంట్లోని వంటగదిలో ప్రమాదానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మరణించారు. అఖిల్ మిశ్రా హఠాన్మరణ వార్త ఇండస్ట్రీని కలిచివేసింది. 58 ఏళ్ల అఖిల్ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. అమీర్ ఖాన్ చిత్రం ‘3 ఇడియట్స్’ లో అతని పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. ఆయన మృతి పట్ల అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా పోస్టుల ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..3 idiots : త్రీ ఇడియట్స్ ఫేమ్ అఖిల్ మిశ్రా ఇకలేరు..!!
ప్రముఖ నటుడు అఖిల్ మిశ్రా మరణించారు. ముంబైలోని తన ఇంట్లో వంటగదిలో జారిపడటంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అక్కడి చికిత్స పొందుతూ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

Translate this News:











