ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachchan) అందం ఇప్పటికి ఏ మాత్రం తగ్గలేదు. ప్యారిస్ లో యువ ఫ్యాషన్ మోడళ్లతో కలిసి సమానంగా ఈ వయసులోనూ క్యాట్ వాక్ చేసి అభిమానులను సందడి చేశారు అందాల రాశి ఐశ్వర్య రాయ్. ఈ వీడియో చూసిన అభిమానులు..అందమా అందూమా..అందనంటే అందమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Aishwarya Rai: ఏ మాత్రం తగ్గని ఐశ్వర్యారాయ్ క్రేజ్.. ఈ వయసులోనూ ఏం చేసిందంటే..?
ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ అందం ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు. ప్యారిస్ లో యువ ఫ్యాషన్ మోడళ్లతో కలిసి సమానంగా ఈ వయసులోనూ క్యాట్ వాక్ చేసి జోష్ నింపారు అందాల రాశి ఐశ్వర్య రాయ్. ఈ వీడియో చూసిన అభిమానులు..అందమా అందుమా..అందనంటే అందమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:











