Airstrike in Ethiopia’s Amhara : ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. జనసమ్మర్దం ఎక్కువగా వున్న ప్రాంతంలో ఎయిర్ స్ట్రైక్ జరగడంతో మృతుల సంఖ్య భారీగా వుంది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. గత కొంత కాలంగా దేశంలోని మిలటరీకి, స్థానిక మిలీషియా దళాలకు మధ్య ఘర్షణ కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..Airstrike in Ethiopia: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్… 26 మంది మృతి….!
ఇథియోపియాలోని అమ్హరా ప్రాంతంలో వైమానిక దాడి జరిగింది. ఈ ఘటనలో సుమారు 26 మంది మరణించారు. మరో 55 మందికి తీవ్రగాయాలైనట్టు ఆ దేశ అధికారి ఒకరు తెలిపారు. . ఫానో మిలిషియా సభ్యులకు ఆహారం అందించేందుకు వెళ్తున్న వ్యక్తులను టార్గెట్ చేసుకుని ఈ ధాడి జరిగినట్టు తెలుస్తోంది.

Translate this News:











