Air India New Logo: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన తర్వాత..ఇప్పుడు కొత్త లోగోను రీబ్రాండింగ్ కు వెళ్తోంది. ఇప్పుడు ఎయిర్ ఇండియా విమానాల్లో పేర్లు కొత్త స్టైల్లో కనిపిస్తాయి. టాటా గ్రూప్ (TATA Group) ఎయిర్ ఇండియా కొత్త లోగో.. బ్రాండ్ ఐడెంటిటీని విడుదల చేసింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో టాటా గ్రూప్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ ఆవిష్కరించారు. ఇప్పుడు ఎయిరిండియా ఎయిర్క్రాఫ్ట్ కొత్త పద్ధతిలో రాసి ఉంటుంది. అలాగే, కంపెనీ కొత్త లోగో విమానం వెనుక భాగంలో కనిపిస్తుంది.
పూర్తిగా చదవండి..Air India : కొత్త స్టైల్లో ఎయిరిండియా లోగో…మోడ్రన్ లుక్లో మహారాజా..!!
ఎయిరిండియాను టాటా గ్రూప్ కైవసం చేసుకున్న తర్వాత రీబ్రాండింగ్ కు వెళ్తుంది. ఇందులో భాగంగానే ఎయిర్ ఇండియా పాత లోగోను మార్చేసింది. దాని స్థానంలో కొత్తను లోగోను మార్చింది. గ్లోబల్ ఎయిర్లైన్స్ ప్రమాణాలకు అనుగుణంగా కంపెనీ తనను తాను సిద్ధం చేసుకుంటోంది.
Translate this News:











