అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం మాదే అన్నారు. అంతే కాదు ఇంకో 7 లేక 8 సీట్లు ఎక్కువే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.ఇక కేంద్రం తీరును ఆయన అసెంబ్లీలో ఎండగట్టారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగాను ఇచ్చిందని ఎద్దేవా చేశారు. మన పునరావాస గ్రామాలు చూసి కేంద్ర బృందాలు ప్రశంసించాయన్నారు.
పూర్తిగా చదవండి..మళ్లీ అధికారం మాదే..ఇంకా 8 సీట్లు ఎక్కువే వస్తాయి.. సీఎం కేసీఆర్!!
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ అధికారం మాదే అన్నారు. అంతే కాదు ఇంకో 7 లేక 8 సీట్లు ఎక్కువే వస్తాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు రూపాయి ఇవ్వని కేంద్రం అవార్డులు మాత్రం బాగాను ఇచ్చిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం నిర్మించకుంటే కొత్తగా వేల ఎకరాలకు నీరు ఎక్కడ్నుంచి వస్తోందని నిదీశారు కేసీఆర్..

Translate this News:











