గత కొద్ది కాలంగా రాజస్థాన్ (Rajasthan) లోని కోటా (Kota) జిల్లాలో విద్యార్థులు ఆత్మహత్యలు బాగా పెరిగిపోతున్నాయి. రెండు రోజుల క్రితం కూడా ఓ నీట్ విద్యార్థిని (Neet Student) ఆత్మహత్య (Suicide) చేసుకుంది. దానితో ఇప్పటి వరకు జిల్లాలో 25 ఆత్మహత్యలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Rajasthan Kota: కోటాలో విద్యార్థులు చనిపోతుంది ఎఫైర్ల వల్ల..మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు!
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంది కేవలం వారికి ఉన్న ఎఫైర్ల వల్లే అంటూ ఆ రాష్ట్ర మంత్రి (MInister)వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











