నేటి బిజీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. నలుగురిలో స్పెషల్‌గా ఏమైనా చేయాలి. అప్పుడే జీవింతో విజయవంతం అవుతాం. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారంలో బాగా వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్‌లో అయితే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అప్పుడే కస్టమర్స్ మన వైపు వస్తారు. ఇప్పటికే సొసైటీలో వెరైటీ థీమ్స్‌తో రెస్టారెంట్లను పెడుతూ సక్సెస్ అవుతున్నారు. జైల్, రైల్, బస్ థీమ్‌లతో ఇప్పటికే ఎన్నో రెస్టారెంట్లు నడుస్తున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించారు.
పూర్తిగా చదవండి..Kurnool: లారీ ఎక్కిన విమానం.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
నేటి బిజీ ప్రపంచంలో సక్సెస్ కావాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. నలుగురిలో స్పెషల్‌గా ఏమైనా చేయాలి. అప్పుడే జీవింతో విజయవంతం అవుతాం. ఈ సూత్రం ముఖ్యంగా వ్యాపారంలో బాగా వర్తిస్తుంది. ఫుడ్ బిజినెస్‌లో అయితే కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి. అయితే కర్నూలు జిల్లాలో మాత్రం రెస్టారెంట్ నిర్వాహకులు అందరికంటే వినూత్నంగా ఆలోచించారు.

Translate this News:











