Tirumala: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం నిబంధనల ప్రకారం తిరుమలను నో ప్లై జోన్‌గా ప్రకటించాలని ఇప్పటికే టీటీడీ అధికారులు అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. దీంతో విమానాలు తిరుమల ఆలయంపై నుంచి వెళ్లడం పరిపాటిగా మారుతోంది. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో మరోసారి విమానం హల్చల్
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీవారి ఆలయంపై నుంచి మహాగోపురం మీదుగా మళ్లీ విమానం వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీంతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలా విమానాలు ఏడుకొండల మీద చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే

Translate this News:











