ఈ మధ్య ప్రతీది కల్తీ అవుతోంది. దీంతో బయట ఏది కొనాలన్నా జాన్నాల్లో వణుకు పుడుతోంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కల్తీ అవుతున్నాయి. తాజాగా ఖమ్మం నగరంలో కల్తీపాల బాగోతం బయటపడింది. 8వ డివిజన్లో ఇల్లు అద్దెకు తీసుకుని కల్తీ పాల తయారీ చేస్తున్నారు నిర్వాహకులు. పాలకేంద్రంలో బాయిలర్ బ్లాస్ట్ ప్రమాదం సంభవించడంతో కల్తీపాల బాగోతం వెలుగులోకి వచ్చింది. పాలకేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడమ్ ఆయిల్ క్యాన్లు, పాలపొడి మిశ్రమంతో తయారు చేసిన పాలను డెయిరీ కేంద్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్నారు నిర్వాహకులు. ఇంత జరుగుతున్న అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీంతో రోజు ఉదయన్నే పాలు, టీ తాగే వారి పరిస్థితి ఎంటో అర్థం కావటం లేదు.
పూర్తిగా చదవండి..telangana news: తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..!
చాలా మంది ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్, పాలు, నూనె ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు.

Translate this News:











