విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది. కొందరు పెద్దవారు ఆరోగ్య పరిస్థితులు బాగోని నేపథ్యంలో ఈ అడల్ట్ డైపర్ లను ఉపయోగిస్తుంటారు.
పూర్తిగా చదవండి..Adult Diaper: అది డైపర్ రా బాబు..బాంబు అని హడలిపోయి విమానం ఆపేశారు
విమానం (Flight) టాయిలెట్ (toilet) లో కనిపించిన అడల్ట్ డైపర్ ..ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని అత్యవసరంగా కిందకి (Emergency landing) దింపింది. బాత్రూంలో కనిపించిన డైపర్ కాసేపు సిబ్బందిని, ప్రయాణికులను అందరినీ గందరగోళానికి గురి చేసింది.

Translate this News:











