Amit Shah Congratulates ISRO Team: ఆదిత్య-ఎల్1 (Aditya-L1) మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో (ISRO) బృందానికి హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. చంద్రయాన్ 3 (Chandrayaan-3) తర్వాత ఇస్రో ప్రతిష్టాత్మక సన్ మిషన్ ఆదిత్య ఎల్ 1 ను కూడా విజయవంతంగా ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. నేను మీ అందరినీ అభినందిస్తున్నాను. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ భూపేష్ భగెల్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఆరోప్ పాత్ర’ విడుదల చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను అంటూ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..Amit Shah: ఆదిత్య L-1 మిషన్ సక్సెస్..ఇస్రో బృందానికి అభినందనలు తెలిపిన అమిత్ షా..!!
ఆదిత్య-ఎల్1 మిషన్‌ను విజయవంతంగా ప్రారంభించినందుకు ఇస్రో బృందానికి హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు.

Translate this News:











