Adikeshava Movie Updates: మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ చిత్రం నవంబర్ 10న రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని దసరా పండుగ నుంచే మొదలు పెట్టేశారు. హీరో హీరోయిన్లు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. అలాగే మరోపక్క సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ రెండు సాంగ్స్ ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకున్నాయి.
పూర్తిగా చదవండి..ఊరమాస్ స్టేపులతో దుమ్ములేపిన శ్రీలీల, వైష్ణవ్ తేజ్
మెగా హీరో వైష్ణవ్ తేజ్, మోస్ట్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ శ్రీలీల నటిస్తున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ కి సంబంధించిన ప్రోమోను వదిలారు. ఊరమాస్ స్టేపులతో దుమ్ములేపారు వైష్ణవ్ తేజ్, శ్రీలీల. నవంబర్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Translate this News:











