నాగచైతన్య జోష్ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన నటి రాధ పెద్ద కూతురు కార్తీక పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కార్తీక తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి ఆ వార్తలకు ఊతమిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే కార్తీక వేలికి ఉండడంతో పాటు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ముఖాన్ని చూపించకపోవడమే.
పూర్తిగా చదవండి..పెళ్లిపీటలు ఎక్కబోతున్న రంగం సినిమా హీరోయిన్ ..ఇది నిజమే అంటున్న నెటిజన్లు!
కార్తీక ప్రేమ లో ఉంది అంటూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక చిరునవ్వుతో ఓ వ్యక్తిని కౌగిలించుకుని వేలికి ఉంగరం ఉన్న ఫోటోని షేర్ చేసింది.

Translate this News:












