Raadhika: మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.
పూర్తిగా చదవండి..Raadhika: రోజాకు నేనున్నా..బండారుపై విరుచుకుపడిన నటి రాధిక..!!
మంత్రి రోజాకు ప్రముఖ సినీనటి రాధిక అండగా నిలిచారు. రోజాపై టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బండారు వ్యాఖ్యలు చేశారంటూ రోజా మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ నేపథ్యంలో రోజాకు నటి రాధిక అండగా నిలుస్తూ ఎక్స్‌లో ఓ వీడియోను షేర్ చేశారు.

Translate this News:











