Shakila: బిగ్ బాస్ 7 హౌస్ నుంచి సినీ నటి షకీలా ఎలిమినేట్ అయింది. దాంతో హౌస్ మెట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే షకీలా హౌస్ లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఎవరికి గొడవలు వచ్చినా సరే కలిపేందుకు ప్రయత్నించేది. అందుకే ఆమె అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమె వెళ్లిపోతుంటే అమర్ దీప్ ఏడ్చేశాడు. అటు టేస్టీ తేజ కూడా బాధపడ్డాడు. హౌస్ నుంచి షకీలీ ఎలిమినేట్ అయి బయటకు వస్తుండగా హౌస్ మేట్ దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ అంటూ పాడగా హౌస్ మేట్స్ తో పాటు షకీలా కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా హౌస్‌లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‌గా అనిపించింది.
పూర్తిగా చదవండి..Shakila: బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన షకీలా ఎందుకు ఎలిమినేట్ అయిదంటే..?
బిగ్ బాస్ హౌస్ నుంచి సినీ నటి షకీలా ఎలిమినేట్ అయింది. దాంతో హౌస్ మెట్స్ అందరూ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే షకీలా హౌస్ లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఎవరికి గొడవలు వచ్చినా సరే కలిపేందుకు ప్రయత్నించేది. అందుకే ఆమె అందరికీ ఫేవరెట్ కంటెస్టెంట్ గా నిలిచింది. హౌస్ మేట్స్ తో పాటు షకీలా కూడా భావోద్వేగానికి లోనై కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా హౌస్‌లోని ప్రతీ ఒక్కరు తమ బాధను వ్యక్తం చేయడం కాస్త ఇంట్రస్టింగ్‌గా అనిపించింది.

Translate this News:











