Prithviraj Comments on YCP: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ (CM Jagan) పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. ఇంతకు ముందు వైసిపీలోకి రమ్మని ఒకడు నాకుబ్రెయిన్ వాష్ చేశాడు. అప్పుడు నాకు బ్రెయిన్ లో చిప్ దొబ్బి వైసిపీలో చేరాను. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడే నన్ను ఆహ్వానించారు. కానీ నేను జనసేనలో చేరకుండా తప్పు చేశాను అంటూ చెప్పుకొచ్చారు.
పూర్తిగా చదవండి..Prithviraj Comments on YCP: రానున్నది టీడీపీ, జనసేన ప్రభుత్వమే-పృథ్వీరాజ్
వైసిపీలో నాకు అన్యాయం జరిగింది, అక్కడి వారే నన్ను రోడ్డున పెట్టారు అని సంచలన కామెంట్స్ చేశారు నటుడు పృథ్వీరాజ్. జగన్ అసలు నాయకత్వం లేని నాయకుడని తిట్టిపోశారు. జగన్ ను నమ్ముకున్న వారు ఎప్పటికైనా రోడ్డున పడాల్సిందే అంటూ తీవ్రంగా విమర్శలు చేశారు.

Translate this News:











