Jagapathi Babu : ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్(X)’ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ యాక్టర్స్ షాక్ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..మీకో దండం.. ఇక మీ సంఘాలు నాకొద్దు.. అభిమానులకు జగపతి బాబు సంచలన లేఖ!
ఇకపై అభిమాన సంఘాలు, ట్రస్టుతో తనకు ఎటువంటి సంబంధం ఉండదని ప్రముఖ సినీనటుడు జగపతి బాబు ‘ఎక్స్’ వేదికగా సంచలన ప్రకటన చేశారు. అభిమానం పేరిట తాను ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన సినీ యాక్టర్స్ షాక్ అవుతుండగా..నెటిజన్స్ మాత్రం జగతి బాబుకు అండగా నిలుస్తుమని.. ఆయన నిర్ణయం సమర్థనీయమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:











