Brahmaji: ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుతో ఓ వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడని నటుడు బ్రహ్మాజీ అందరిని అప్రమత్తం చేశారు. బీ కేర్ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరు అలర్ట్ అవుతున్నారు. ఓ వ్యకి తన పేరు నటరాజ్ అన్నాదురై అని , లోకేశ్ కనగరాజ్ కు మేనేజర్ నని ప్రచారం చేసుకుంటున్నాడని బ్రహ్మాజీ వెల్లడించారు. అతడు 78268 63455 నెంబరు నుంచి సినీ ఔత్సాహికుల కాల్ చేస్తున్నాడని తెలిపారు.
పూర్తిగా చదవండి..Brahmaji: బీ కేర్ ఫుల్ అంటూ నటుడు బ్రహ్మాజీ స్ట్రాంగ్ వార్నింగ్..!!
ప్రముఖ తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ పేరుతో ఓ వ్యక్తి కొత్త తరహా మోసానికి తెరలేపాడని నటుడు బ్రహ్మాజీ అందరిని అప్రమత్తం చేశారు. బీ కేర్ ఫుల్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అందరు అలర్ట్ అవుతున్నారు.

Translate this News:











