అతనికి 20 ఏళ్లు… ఆమెకు 45 ఏళ్లు… వారిద్దరి మధ్య పరిచయం కాస్తా సహజీవనానికి దారితీసింది. కొన్ని నెలల తర్వాత యువకుడు ఆమెను దూరంపెట్టాడు. ఇది భరించలేని మహిళ యువకుడిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడడం సంచలనం సృష్టించింది. గుంటూరు శివారు నల్లపాడుకు చెందిన వెంకటేష్ వాటర్ క్యాన్లు సప్లై చేస్తుంటాడు. ఖమ్మంకు చెందిన రాధా రైలుపేటలో నివాసం ఉంటుంది. ఇద్దరికీ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత వెంకటేష్ రాధను దూరంగా ఉంచటం మొదలుపెట్టాడు. వెంకటేష్ తనతో మాట్లాడకపోవటం, తన వద్దకు రాకపోవడంతో రాధ ఆగ్రహించింది. ఎందుకు తనను దూరంగా పెడుతున్నావని ప్రశ్నించింది.
పూర్తిగా చదవండి..Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే?
గుంటూరు జిల్లాలో యాసిడ్ దాడి కలకలం రేగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అక్కసుతో మహిళ ఓ యువకుడుపై యాసిడ్ దాడి చేసింది . ఈ యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Translate this News:











