శుక్రవారం అర్థరాత్రి గ్రేటర్ నోయిడా లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యమునా ఎక్స్ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..Road accident: హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి!
యమునా ఎక్స్ప్రెస్ పై కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో..కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఎక్స్ప్రెస్ వే పై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

Translate this News:











