Chandrababu Arrest Updates: ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు. అయితే, చంద్రబాబును సీఐడీ కస్టడీకి అప్పగించడంపై తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసింది కోర్టు. క్వాష్ పిటిషన్ పై హైకోర్టు మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత తమ తీర్పు ఇస్తామంటూ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: చంద్రబాబుకు రిమాండ్ పొడగింపు.. ఎన్నిరోజులంటే..
ఏసీబీ కోర్టు కీలక తీర్పునిచ్చింది. చంద్రబాబుకు రిమాండ్‌ను మరో రెండు రోజులు పొడిగించింది. మరో రెండు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంటారంటూ కోర్టు జడ్జి ప్రకటించారు.

Translate this News:












