Hyderabad: ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రక్షక భటుడే.. భక్షకుడు అయ్యాడు.. బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లు, లంచాలకు ఎగమరిగిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్.. ఏసీబీ(ACB Officials) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులను బెదిరిస్తూ.. లంచాలు దండుకుంటున్న సీఐ(CI) తోపాటు ఓ ఎస్సై, హోం గార్డ్ పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు పెట్టాలంటే లంచం.. కేసు నుంచి తప్పించాలంటే లంచం..! ఎఫ్ఐఆర్లో పేరు పెట్టాలన్నా లంచం.. FIR లో పేరు లేకుండా చేయాలంటే లంచం.. కుదిరితే భేరసారాలు.. కాదంటే బెదిరింపులు. పబ్బుల నుంచి వసూళ్లు! బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు.. కాదేదీ వసూళ్లకు అడ్డు. ఇవి చాలదన్నట్టు.. ల్యాండ్ సెటిల్మెంట్లు, సివిల్ పంచాయితీలు. ఇదీ.. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నరేందర్ తీరు. అడ్డగోలుగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇన్స్పెక్టర్ ఆటకట్టించారు ఏసీబీ అధికారులు.
పూర్తిగా చదవండి..Hyderabad: ఆ పని చేస్తూ అడ్డంగా బుక్కైన బంజారాహిల్స్ సీఐ.. నెక్ట్స్ ఏం జరిగిందంటే..
ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది.. రక్షక భటుడే.. భక్షకుడు అయ్యాడు.. బెదిరింపులకు పాల్పడి అక్రమ వసూళ్లు, లంచాలకు ఎగమరిగిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్.. ఏసీబీ(ACB Officials) అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. పబ్బులను బెదిరిస్తూ.. లంచాలు దండుకుంటున్న సీఐ(CI) తోపాటు ఓ ఎస్సై, హోం గార్డ్ పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Translate this News:











