Vijay Deverakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)కు గట్టి షాక్ తగిలింది. ‘ఖుషి’ సినిమా సంపాదనలోంచి రూ. కోటి తన అభిమానులకు ఇస్తానని చెప్పి పెద్ద మనసు చాటుకున్నాడు. అయితే ఈ విషయంపై ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover) నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ (Abhishek Pictures)చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Vijay Deverakonda: రౌడీ హీరోకు కొత్త తలనొప్పి.. ఫ్యాన్స్ సరే.. మా పరిస్థితేంటని కౌంటర్
ఖుషీ సక్సెస్తో ఫుల్ ఖుషిగా ఉన్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ షాక్ ఇచ్చింది. మీ అభిమానులకు పెద్ద మనసుతో 100 కుటుంబాలకు రూ.1 కోటి ప్రకటించారు. అదే మంచి మనసుతో రూ.8 కోట్లు నష్టపోయిన మాకు సాయం అందించాలంటూ ట్వీట్లో కోరింది.

Translate this News:











