Delhi liquor scam Case: ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ (ED) మరింత ఫోకస్ పెట్టింది. నిన్న ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయనను అరెస్ట్ కూడా చేసింది. ఈరోజు మొత్తం ఆ పార్టీనే నిందుల జాబితాలోకి చేర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి అంత పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు వచ్చినప్పుడు…నిందితుల లిస్ట్‌లో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆ పార్టీని అక్యూజ్డ్గా చేర్చేందుకు అవసరమైన కసరత్తు
మొదలు పెట్టింది ఈడీ. దీని కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటోంది. ఈ కేసులో Prevention of Money Laundering Act (PMLA) కింద ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.
పూర్తిగా చదవండి..











