Tamil Nadu: తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగం..ఎప్పుడూ విషాదమే! అభంశుభం తెలియని పాదచారుల బతుకులను ఇలా చిద్రం చేస్తుంది. బాధిత కుటుంబాలకు మానసిక క్షోభను మిగుల్చుతుందని వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పూర్తిగా చదవండి..Watch Video: ఈ వీడియో చూస్తే రోడ్డుపై నడవాలంటే భయపడుతారు..!!
తమిళనాడులోని కోయంబత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఢీ కొట్టడంతో ఓ యువతి నిండు ప్రాణాం బలైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వీ.సీ సజ్జనార్ ఐపీఎస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్..అమ్మో రోడ్డుపై నడవాలంటేనే భయం వేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:











